- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన టీచర్ గంగాధర్ గౌడ్ ను రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల గంగాధర్ గౌడ్ వాళ్ళ అన్న రాజేశ్వర్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి గంగాధర్ గౌడ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజేశ్వర్ గౌడ్ మూర్తి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తపరిచారు.
- Advertisement -



