Tuesday, December 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
సోమవారం రాత్రి జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ వచ్చిన సమాచారం మేరకు ఇందన్ పళ్లి అటవీ రేజు పరిధిలోని ఇందన్ పల్లి సెక్షన్ పరిధిలో సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా ఒక ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఇంధన్ పల్లి  ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలోని ఎకో సెన్సిటివిటీ జోన్లో నుంచి అక్రమంగా ఇసుక తరలించిన కలప తరలించిన కఠిన చర్యలు తప్ప ఉన్నారు. అలాగే వన్యప్రాణులపై వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నామన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లు ఇంధన్ పెళ్లి రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ లు రవి  ఎఫ్ బి ఓ లో తన్వీర్ బేస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -