- Advertisement -
నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామానికి చెందిన ఎలువాక (పెద్దొల్ల) మల్లయ్య (80) ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి 25 కిలోల బియ్యాన్ని వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఆదివారం పేట 2వ వార్డు సభ్యులు మైదం వెంకటేష్, మెడగోని మల్లేష్ గౌడ్, దాసిపెల్లి అంజి రెడ్డి తదితరులు ఉన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామస్తులు హర్షం వెలి వెలిబుచ్చుతున్నారు.
- Advertisement -



