- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఉష సంతోష్ మేస్త్రి శనివారం మధ్యాహ్నం గ్రామంలోని వాడవాడల్లో తిరుగుతూ ఇంటింటా ప్రజలను కలిసి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలను ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్గా ఎన్నికైన ఉష సంతోష్ మేస్త్రికి ఇంటింటా తిరుగుతూ ధన్యవాదాలు తెలిపినందుకు సంతోష్ మేస్త్రికి గ్రామస్తులు అభినందిస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



