- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని కొటార్ మూర్ విశ్వబ్రాహ్మణ సంఘం తర్ప 2 ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కోన పత్రి సుజాత, ఉపసర్పంచ్ కోన పత్రి నరేందర్ లను సన్మానించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో గ్రామ అభివృద్ధిలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాపూజీ, గౌరవ అధ్యక్షులు శంకర్, కార్యదర్శి కళ్యాణ్ కుమార్, నరేష్ ,జగదీష్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



