Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్6న సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల పరిష్కార వేదిక

6న సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల పరిష్కార వేదిక

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఈ నెల 6న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 01:00 గం వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక 33/11 కేవీ సబ్ స్టేషన్ వద్ద ఉంటుందని మద్నూర్ ట్రాన్స్ కో ఏఈ గోపికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ, జుక్కల్ మండల విద్యుత్ వినియోగదారులు వారి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -