3వ సెట్ నామినేషన్ దాఖలు చేసిన చల్మెడ

నవతెలంగాణ – వేములవాడ:బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ  లక్ష్మీ నరసింహా రావు శుక్రవారం తన 3వ సెట్ నామినేషన్ మరో మారు దాఖలు చేశారు. బి.ఆర్.ఎస్ పార్టీ కథలాపూర్ మండల అధ్యక్షుడు గడీల గంగా ప్రసాద్, మజీద్ కమిటీ అధ్యక్షుడు బషీర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు దప్పుల అశోక్, గడ్డం హన్మాండ్లుతో కలిసి వెళ్లిన చల్మెడ వేములవాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మధుసూదన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
Spread the love