Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిడ్జిల్ ఎస్సైగా శ్రీనివాస్ 

మిడ్జిల్ ఎస్సైగా శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
మిడిల్ నూతన ఎస్ఐగా శ్రీనివాస్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది సాదరంగా ఆయనకు ఆహ్వానం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇసుక అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అవసరాలకు జిల్లా అధికారుల నుండి ఇసుక అనుమతులు చేసుకోవాలని సూచించారు. మంగళవారం వరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న శివ నాగేశ్వర్ నాయుడు మహబూబ్ నగర్ ఎస్పీ ఆఫీసుకు బదిలీ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -