Friday, May 23, 2025
Homeరాష్ట్రీయంనేడు సంగారెడ్డికిసీఎం రేవంత్‌

నేడు సంగారెడ్డికిసీఎం రేవంత్‌

- Advertisement -

రూ.494.67 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలోని జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారం భించనున్నారు. అలాగే రూ.494.67 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -