- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
గుర్రంపోడు మండలం, పాల్వాయి గ్రామ మాజీ ఎంపీటీసీ నల్ల శ్రీ రాములు కుమార్తె వివాహ వేడుకలో శనివారం పాల్గొని నూతన వధూవరులను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులను భగత్ కుమార్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్య, సర్పంచ్ గట్టుపల్లి కరుణాకర్ రెడ్డి, షేక్ సిరాజ్, రాంబాబు, కామల్ల రాములు, భూపతి రాజు, కొండ్రపల్లి గిరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



