- Advertisement -
టూరి వెంకయ్య నాయుడు శకుంతల స్మారక పురస్కార ఫలితాల వివరాలు : 1.లోపలేదో కదులుతున్నట్టు..- పలమనేరు బాలాజి, 2. ఒక కప్పు చారు ..నాలుగు మెసెజ్లు – జూకంటి జగన్నాధం, 3. ఏడుకోలల బాయి..- ఏనుగు నర్సింహారెడ్డి, 4. తడిఆరని వాక్యమొకటి – సుధా మురళి, 5.బతుకొక ఉత్సవం – చిన్ని నారాయణరావు, 6. స్పెషల్ కన్సొలేషన్ – స్పర్శ లేని శిల – ఎన్.లహరి,
- ఏటూరి నాగేంద్రరావు
మద్దూరి నగేష్ బాబు స్మారక పురస్కార ఫలితాలు
మద్దూరి నగేష్‌బాబు స్మారక పురస్కార ఫలితాల వివరాలు : 1.నాగస్వరం – కోయి కోటేశ్వరరావు, 2. మాట్లాడుతూనే వుంటా.. – నేలపురి రత్నాజీ, 3.రెండు ప్రపంచాల మధ్య..- వైష్ణవిశ్రీ, 4. దుఃఖం పండుతున్న నేల : బంగార్రాజు కంఠ, 5.దాపు – మునాసు వెంకట్. – పి.శ్రీనివాస్ గౌడ్
తెలుగు సాహితీవనం కథా పురస్కారం – 2026 పోటీ ఫలితాలు
తెలుగు సాహితీవనం కథా పురస్కారం కోసం నిర్వహించిన కథల పోటీలో ఎన్. సురేంద్రనాథ్ (ప్రొద్దుటూరు), హిమబిందు రామకష్ణ (వైజాగ్), కపాకర్ పోతుల (హైదరాబాద్), సొతుకు రత్న జానకి (మంచిర్యాల) గార్ల కథలు పురస్కారానికి ఎంపికయ్యాయి. విజేతలకు అభినందనలు. తెలుగు సాహితీవనం జూలైలో నిర్వహించే 9వ వార్షికోత్సవ సభలో విజేతలకు పురస్కార ప్రదానం ఉంటుంది.
బి శాంతికృష్ణ, వ్యవస్థాపకులు,లి తెలుగు సాహితీవనం
- Advertisement -


