- Advertisement -
నవతెలంగాణ – బీబీపెట్
బీబీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ఏదుల్ల ఇంద్రసేనారెడ్డి ని పునర్నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి సహకార సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. తనపై మరోసారి విశ్వాసం ఉంచి చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -



