- Advertisement -
నవ తెలంగాణ-మల్హర్ రావు.
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జనగామ పోచయ్య పుత్రిక ఎంగేజ్మెంట్ కి తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మిరాజు,వార్డు సభ్యులు మేరుగు శ్రీనివాస్,పంతకాని గౌతమీ బాపు,మాజీ సర్పంచ్ జనగామ బాపు, జంగిడి నగేష్,బత్తుల తిరుపతి,జనగామ బాలరాజు,మద్దెల రాజబాబు,అజ్మీర శివ పాల్గొన్నారు.
- Advertisement -



