- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో జినుకల సారయ్య కుమార్తె వివాహం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



