Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫోక్సో కేసు నిందితుడు కనిపించడం లేదని పోస్టర్ల కలకలం 

ఫోక్సో కేసు నిందితుడు కనిపించడం లేదని పోస్టర్ల కలకలం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  :  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లు పట్టణంతో పాటు మామిడిపల్లి ప్రధాన రహదారిపై శనివారం వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్  అనిపించడం లేదని ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని అందులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -