నవతెలంగణ -జక్రాన్ పల్లి : మండలంలో తోరికొండ, బ్రాహ్మణ పల్లి, కొలిపాక్, జక్రాన్ పల్లి, ముని పల్లి, లక్ష్మ పూర్. నారాయణ పెట్, అర్గుల్, గ్రామాలలోకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా భూపతి రెడ్డీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రచారంలో గ్రామాలకు వెళుతుంటే అడగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అబివృద్ధి సుపరిపాలనకు మార్గం అని కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలు. నాలుగు వెయిల పించన్, గృహ నిర్మాణానికి ఐదు లక్షలు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, పది లక్షల తో ఆరోగ్యశ్రీ, హర్హులైన ప్రతి మహిళకు రెండున్నర వేయిల జీవన భృతి పథకాలను అమలు చేస్తోందన్నరు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆర్గుల్ చిన్నారెడ్డి. రాష్ట్ర నాయకులు కట్పల్లి నగేష్ రెడ్డి. మాజీ డి సి ఎం ఎస్ చైర్మెన్ మునిపల్లి సాయ రెడ్డ, మాజీ ఎంపీపీలు కంతి అనంతరెడ్డీ. అప్పల లారీ రాజన్న. మాజీ సర్పంచ్ నర్శ రెడ్డీ, మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సొసైటి చైర్మెన్ భాస్కర్ రెడ్డి, సొప్పరి వినోద్, వసంత రావు. డిష్ రాజు, గన్న శ్రీనివాస్, తలారి డేవిడ్, తలారి సలా మోహన్, గన్న చిన్న గంగారం, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.