Friday, May 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

- Advertisement -

– జొన్న కొనుగోలు కేంద్రానికి ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
నవతెలంగాణ – కుభీర్ :
ముధోల్ నియోజకవర్గం లో ఉన్న అన్ని గ్రామాల రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతు ధర లభించేందుకు కృషి చేస్తున్నామని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ లోని మండల మహిళ  సమైక్య ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో  రాభి సీజన్లో మొత్తం ఒక్క లక్ష 90 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.

80 వేలలో మొక్కజొన్న 50వేల ఎకరాల్లో శనగ 32 వేల ఎకరాల్లో వారి 30వేల ఎకరాల్లో జొన్న వెయ్యి ఎకరాల్లో సూర్య పువ్వు  పంటలను సేవ చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఎంతో కష్టపడి వంటలు పండించి విక్రయించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్ నెలలో ప్రారంభించాల్సినప్పటికీ మే నెలలో ప్రారంభించి  రైతులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. దీంతో కుదిరి మండలంలో పదివేల ఎకరాల్లో జొన్న పంట సాగు చేయడం జరిగిందన్నారు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఒంగోలు చేపడతామని రైతులకు సూచించారు. ఎవరు కూడా దళారులను అన్ని మోసపోకుండా ఉండేందుకు చూడాలన్నారు. ఇంతకుముందు కొందరు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల తన పంటలను తప్పుగా నమోదు చేసి  మొక్కజొన్నకు జొన్న పంట జొన్న పంటకు మొక్కజొన్న  అంత క్షేత్రాలకు వెళ్లకుండానే ఇంటి వద్దనే నమోదు చేయడం జరిగిందని ఎమ్మెల్యేకు సూచించారు. **-పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వ అండ..

 ఏంటి ఆడపడుచులకు ప్రభుత్వం అండగా ఉండేందుకు వచ్చేస్తుందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. మండల కేంద్రమైన కుభీర్ రైతు వేదిక లో శుక్రవారం గ్రామాలకు చెందిన 80 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి వారిని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్  ఆత్మ కమిటీ చైర్మన్ వివేకానంద తాసిల్దార్ శ్రీదేవి  ఎంపీడీవో భీమేష్  ఇంచార్జి ఎపిఎం  భూమన్న స్థానిక సర్పంచ్ సాయినాథ్ మండల అధ్యక్షుడు ఏశాల దత్తాత్రే నాయకులు విట్టల్ నాగేష్ మోహన్ మండల సర్పంచులు మారుతి ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్  లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -