- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలం అడ్వాలపల్లి గ్రామానికి చెందిన యూత్ కి క్రికెట్ బ్యాటు,బాల్ కిట్ ను గ్రామ ఉపసర్పంచ్ బానోత్ రాజేందర్ స్పాన్సర్ గా శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడారు యువత క్రీడారంగంలో రాణించాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు అడ్వాల రాజు,సీనియర్ నాయకుడు ఇప్ప కృష్ణాకర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
- Advertisement -


