Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి 

అంగన్వాడి కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి : అంగన్వాడి కేంద్రాలను విద్యార్థులు చేసుకోవాలని అక్బర్ పేట సర్పంచ్ మండల కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అక్బర్ పేట, భూంపల్లిలో అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ ఫై మరి విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. బాల సంరక్షణ ఆరోగ్యం మరియు సమగ్ర అభివృద్ధిని ప్రతి ఒక్కరు నిర్వహించాలని అన్నారు. అంగన్వాడి సేవలను ప్రతి విద్యార్థి సాధించే చేసుకోవాలని సూచించారు. గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడి కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్దించేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -