నవతెలంగాణ- ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కి చెందిన తూర్పు రాజన్న ఆదివారం బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి రాజన్న కు బీఆర్ఎస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మేడిదాల రవి గౌడ్, ఆకుల రాము, లక్కారం చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.