- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 91 మంది ఖైదీలు సత్ప్రవర్తనపై విడుదలయ్యారు. వీరిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. సోమవారం.. జూన్ 2, 2026న డీజీ సౌమ్య మిశ్రా.. 92 మంది ఖైదీల విడుదలపై ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -



