జాతీయ జెండా ఎగురేసిన మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సేవాదళ్ చైర్మెన్ జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు కార్పొరేషన్ల చైర్మెన్లు ఫాయీమ్ ఖురేషి, శివసేనా రెడ్డి, నర్సింహారెడ్డి, కోదండ రెడ్డి, జాంగా రాఘవరెడ్డి, అన్వేష్ రెడ్డి, అమిత్, చరణ్ యాదవ్, అజ్మత్, కొత్వాల్, దీపక్ జాన్, కల్బ సుజాత, మెట్టు సాయి కుమార్, వెంకట రమణ, అజయ్, డీసీసీ అధ్యక్షులు రోహిత్, ఫిరోజ్ ఖాన్ నాయకులు పాల్గొన్నారు..
గాంధీ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



