Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భువనగిరి ఎంఈఓగా సి రంగరాజన్

భువనగిరి ఎంఈఓగా సి రంగరాజన్

- Advertisement -

 నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండల విద్యాధికారిగా సి రంగరాజన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా భువనగిరి మండల విద్యాధికారిగా సి రంగరాజన్ మాట్లాడుతూ మండల విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.  కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి రమణ రావు ,ఉపాధ్యాయులు సయ్యద్ అలీ, కార్యాలయ సిబ్బంది బొల్లేపల్లి స్వామి,కొత్త మహేష్,కొండా మహేష్ ,సిఆర్ .పి లు మంగ పాండరి ,రవిప్రసాద్ పుష్పలత అన్నపూర్ణ ఝాన్సీ రాణి లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -