Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్ధన్నపేటలో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

వర్ధన్నపేటలో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

- Advertisement -

కేక్ కట్ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుళ్ళ కుమారస్వామి,పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్,మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి,మున్సిపల్ కౌన్సిలర్ గుజ్జ వీరన్న,తిరుపతి సురేష్,భానోతు జ్యోతి నవీన్,మాజీ కౌన్సిలర్లు తోటకూర రాజమణి,తుమ్మల రవీందర్,భానోతు శ్రీనివాస్,మాజీ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్చార్జి సిలివేరు.శ్రీధర్,డివిజన్ అధ్యక్షులు కొండేటి సంపత్,మేకల శ్రీనివాస్,నర్సయ్య, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -