- Advertisement -
తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిచెర్లలో శుక్రవారం ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతీ వ్యక్తి తమ తమ పుట్టినరోజు సందర్బంగా ఒక మొక్కను నాటాలని వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది, ఉపాది కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



