- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మారుమూల మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు గ్రామం చండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మన్ మరియు జిపి కార్యదర్శి వికాస్ రెడ్డితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి లక్ష్మణ్ మాట్లాడుతూ మారుమూల మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చెండేగావ్ లో నీటి సమస్యలు విపరీతంగా ఉండేయని, ప్రస్తుతము నీటి సమస్య లేకుండా మా గ్రామాన్ని సమస్యలు లేకుండా చేసిన అధికారి బదిలీపై వెళ్ళడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్షన్ తో పాటు జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



