Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు శనివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయునట్లుగా విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 33 కెవి విద్యుత్ లైన్లో మరమ్మతుల దృష్ట్యా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మలహర్, మహాదేవపూర్, కాటారం, స్టేషన్ ల పరిధిలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని,కావున వినియోగదారులు రైతులు గమనించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -