Sunday, June 14, 2026
E-PAPER
Homeఖమ్మంభద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. శనివారం అర్ధరాత్రి దాటాక 2:26 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -