Friday, June 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా!

సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ను ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్స్, ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్, వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. నెట్‌వర్క్ సమస్యలు లేదా పోర్టల్ డౌన్ అయినప్పుడు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగపడతాయి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈపీఎఫ్ఓ యూఎఎన్ అని టైప్ చేసి 7738299899 కి ఎస్ఎంఎస్ పంపడం లేదా 011-22901406 కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చు. వాట్సాప్ సర్వీస్ కోసం 7738299899 నంబర్‌కు యూఎఎన్ పంపాలి. అయితే యూఎఎన్ తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం, వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌గా ఉంచుకోవడం ముఖ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -