- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. శుక్రవారం ఎంఈఓ ఆనంద్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించలని , నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనo, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత శ్రీనివాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



