- Advertisement -
నవతెలంగాణ-జన్నారం
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోన్కల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రాహుల్, బీఎల్వో లక్ష్మితో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. తిమ్మాపూర్, తపాలాపూర్, చింతగూడ తదితర గ్రామాల్లోనూ ఈ పంపిణీ జరుగుతోందని, ఓటర్లు వివరాలు నింపి తిరిగి ఇవ్వాలని అధికారులు కోరారు.
- Advertisement -



