- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణ సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నట్టు దొండి ఖొబ్బాని రాజేష్ (డీకే ఆర్) శుక్రవారం తెలిపారు. ఈ ఆదివారం జరిగే ఎన్నికలలో బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, సమాజ్ అభివృద్ధికి ,ఐక్యతకు సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
- Advertisement -



