Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధాన కార్యదర్శిగా గెలిపించండి 

ప్రధాన కార్యదర్శిగా గెలిపించండి 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణ సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నట్టు దొండి ఖొబ్బాని రాజేష్ (డీకే ఆర్) శుక్రవారం తెలిపారు. ఈ ఆదివారం జరిగే ఎన్నికలలో బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, సమాజ్ అభివృద్ధికి ,ఐక్యతకు సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -