Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి

పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి

- Advertisement -

-ప్రత్యేకాధికారికి ఏఐవైఎఫ్ వినతి
నవతెలంగాణ-బెజ్జంకి

మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిలేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని..పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని ఏఐవైఎఫ్ జిల్లాధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు.బుధవారం మండల ప్రత్యేకాధికారి రాజ్ కుమార్ ను ఏఐవైఎఫ్ నాయకులు దొంతరవేణి మహేశ్,బోనగిరి శ్రావణ్ కలిసి ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిని నియమించేల ప్రత్యేక చోరవ చూపాలని వినతిపత్రమందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -