Tuesday, March 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ భార్య మృతి

ఖమేనీ భార్య మృతి

- Advertisement -

అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల్లో గాయాలు..

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల్లో ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని కుమార్తె, అల్లుడు , మనవరాలు కూడా మరణించారు. మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే (78ఏండ్లు). ఆమెను 1964లో వివాహం చేసుకున్నారు. ఇటీవలి దాడుల్లో గాయాల పాలయ్యారని ఇరాన్‌ రాష్ట్ర మీడియా తెలిపింది. దాడి సమయంలో జరిగిన గాయాల కారణంగా ఖమేనీ భార్య కూడా చనిపోయినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -