Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఎస్ కె సమాజ్ నూతన అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం 

ఎస్ఎస్ కె సమాజ్ నూతన అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్   
ఎస్ఎస్ కె సమాజ్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఘటడి ఆనంద్, డీకే రాజేష్ లు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో గురువారం వారిని మాజీ మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మెమొంటో అందజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చేపూర్ గణేష్, సభ్యులు షేర్ ఒడ్డెన్న, చేపూర్ ధనంజయ్,అలిశెట్టి నరేష్,వజ్ర ఒడ్డేన్న, గంగాసింగ్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -