- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోనీ జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేసిన గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య-సుధాకర్, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నారని, చదువును ఇష్టంతో చదవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో పోలు రమేష్, పిట్టల అనిల్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



