Thursday, July 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్

అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
బాసర సరస్వతి అమ్మవారిని బాలాలయంలో తెలంగాణ ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని అందజేశారు. ఈయన వెంట కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, నీలాదేవి, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -