- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్టు ఏంఈఓ మహతి లక్ష్మీ సోమవారం తెలిపారు.వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చేపట్టి సామర్థ్యాలను పెంచాలని ఏంఈఓ అయా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు.
- Advertisement -



