Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

- Advertisement -

-రైతులకు వ్యవసాయ శాఖ సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి

ఎల్ నీనో ప్రభావం వల్ల సాగు నీరు లభ్యత ప్రకారం పంటల సాగుకు మొగ్గు చూపుతూ..ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఏఓ సంతోశ్ రైతులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులపై ఏఓ సంతోశ్ రైతులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ జంగిలి లక్ష్మీ,ఎంపీడీఓ ప్రవీన్, ఏఈఓ, రైతులు హజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -