Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్29న మండల బంద్..

29న మండల బంద్..

- Advertisement -
  • స్వచ్ఛందంగా సహకరించాలని అఖిలపక్షం విజ్ఞప్తి
    నవతెలంగాణ-బెజ్జంకి

    ఇథనాల్ పరిశ్రమల మూసివేయాలని ఈ నెల 29న మండల వ్యాప్తంగా బంద్ తలపెట్టినట్టు సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్ యందు అఖిలపక్షం నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు మండల బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని అఖిలపక్షం నాయకులు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -