Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ విశాల్ గౌడ్

పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ విశాల్ గౌడ్

- Advertisement -

 నవతెలంగాణ-మద్నూర్ 
పత్తి పంటలో రసం పిల్చే పురుగు, పంచ దోమ, ,తెల్ల దోమ,పెను వంటి రోగం ఆశించినట్లు ఏఈఓ విశాల్ గౌడ్ తమ పరిశీలనలు తెలిపారు. పత్తి పంటపై ఆశించిన పురుగుల నివారణ గురించి ఆయన రైతులకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఎలాంటి మందులు వాడితే పంటపై సోకిన పురుగులను నివారించవచ్చ అనేది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్,అశోక్, మరోతి , హనుమంతు, శ్రీకాంత్,ప్రసాద్ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -