- Advertisement -
నవతెలంగాణకు వార్షికోత్సవ శుభాకాంక్షలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘నవ తెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, పనిచేస్తున్న సిబ్బందికి, పాత్రికేయులకు, పాఠకులకు, ప్రకటనకర్తలకు శుభాకాంక్షలు. నవతెలంగాణ పాత్రికేయులు ఎప్పుడూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు. ప్రజలపక్షాన ఉంటారు. ప్రజల గొంతును వినిపించాలి. భవిష్యత్తులోనూ అదే ఒరవడిని కొనసాగించాలి. ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే హక్కులు వచ్చేలా నవతెలంగాణ కృషి చేయాలి.’
- Advertisement -



