- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం మద్నూర్ మండల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో మండల అధ్యక్షులు భుజం పంచాల్, గోపాల్ చారి, పండరిచారి, బాలన్న చారి, గుండప్పచారి, కృష్ణ చారి, జ్ఞానేశ్వర్ చారి, అనిల్ చారి, విశ్వబ్రాహ్మణ కులాస్తులు, కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -



