Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత 

కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని కామారెడ్డి నియోజకవర్గ గ్రామాలైన రెడ్డిపేట్, అన్నారం గ్రామాలకు చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే  వెంకట్రమణారెడ్డి అన్నారం రైతు వేదికలో అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ఉమా లత, ఆర్ ఐ నరేష్, స్థానిక సర్పంచ్ చింతకింది లతా శ్రీనివాస్, ఉప సర్పంచులు దయానంద్,  ప్రవీణ్ గౌడ్,ముత్యాల రాజు, బీజేపీ నాయకులు  రాజశేఖర్, తాండ్ర రామస్వామి, జి పి ఓ లు సత్యనారాయణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -