- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు వివాహ శుభలేఖను మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కళావతి రాథోడ్ కు బుధవారం సర్పంచ్ సురేష్ గోండ అంజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓతో పాటు అధికారులు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు హాజరై వధూవరులకు ఆశీర్వాదించి విందులో పాల్గొనాలని ఆయన కోరారు.
- Advertisement -



