Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు 

శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గురువారం డీఎఫ్ఓ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ అరుణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రణవీర్, ఫారెస్ట్ ఆఫీసర్ గంగాధర్ సందర్శించారు. అనంతరం రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ధ్యాగ నర్సారెడ్డి ఫారెస్ట్ అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -