Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ 

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగం చేశారని, దేశ స్వతంత్రం కొరకు మహాత్మా గాంధీ ప్రతిఘటించి ఉద్యమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మల్ల గారి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి బెజగం సంతోష్, సింగిల్ విండో చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం ఆలేరు పట్టణ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్,  ఐడియా మండల అధ్యక్షుడు నాగ బండి మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపు నూరి వీరేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల సత్యం ,ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వంగపల్లి అంజయ్య స్వామి, వైశ్య సంఘం నాయకులు సిహెచ్ ప్రకాష్ గంప కృష్ణ ,బి కాశీనాథ్, గార్లపాటి శ్రీనివాస్, జిల్లా శ్రీను, కామిటికారి కృష్ణ, బడుగు జాంగిర్ ,ఎండి గుప్త రెడ్డి, ఇక్బాల్ ,మొరిగాడి రమేష్ ,గొట్టిపాముల రాజు ,వార్డు కౌన్సిలర్లు బీజరి కళ్యాణి ,యాట శివ, పాసికంటి సంపత్ ,వానరాశి మరియమ్మ, పాకాల మౌనిక, గుప్త సమంత రెడ్డి, జట్ట సిద్దులు ,బీజన  మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -