- Advertisement -
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ నవతెలంగాణ దినపత్రిక వారి విశ్వాసం పొందింది. అదే ఒరవడిని ఇకముందూ కొనసాగించాలి. ఒక పత్రికను 11 ఏండ్లుగా నడపడం సాధారణ విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి. నిరంతరం పేదల పక్షాన ఉండి ముందుకు సాగుతున్న నవతెలంగాణ యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాఠకులకు, సిబ్బందికి అభినందనలు.
- Advertisement -



