Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు 

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోగాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్,ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, వార్డు సభ్యులు లైన్ రమేష్, నితిన్, సురేష్, సాయిలు, అశోక్,శ్రీకాంత్, శ్రీనివాస్, శివాజీ, మాజీ ఎంపిటిసి రామ్ కిషన్ రావు, కారోబార్ మూర్తి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -